ఎంత సక్కగున్నావే . లచ్చిమి సాంగ్ లిరిక్స్ రంగస్థలం (2018) తెలుగు సినిమా


Producer: Naveen Y, Y.R Shankar & Mohan Ch
Director: Sukumar
Year: 2018
యేరు  శనగ  కోసం 
మట్టిని  తవ్వితే 
ఏకంగా  తగిలిన 
లంకె  బిందెలాగా 

ఎంత  సక్కగున్నావే .
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే 

సింత  సెట్టు ఎక్కి 
సిగురు కొయ్యబొతే  
సేతికి అందిన
సందమామ  లాగ 

ఎంత సక్కగున్నావే 
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే 

మల్లెపూల  మద్దె 
ముద్ద  బంతిలాగా 
ఎంత  సక్కగున్నావే 

ముత్తైదువా  మెళ్ళో 
పసుపు  కొమ్ములాగా 
ఎంత  సక్కగున్నావే 

సుక్కల  సీర 
కట్టుకున్న 
ఎన్నెలలాగా 
ఎంత  సక్కగున్నావే 

యేరు  శనగ  కోసం 
మట్టిని  తవ్వితే  
ఏకంగా  తగిలిన 
లంకె  బిందెలాగా 

ఎంత  సక్కగున్నావే 
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే 

సింత  సెట్టు ఎక్కి 
సిగురు కొయ్యబొతే 
సేథీకి  అందిన  
సందమామ  లాగ 

ఎంత  సక్కగున్నావే 
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే 

ఓఓఓ  రెండు  కాళ్ళ
సైనుకువి నువ్వు 
గుండె సార్లో
దూకేసినావు 

ఆటలమూట
లిప్పేసినావు 
ఎంత  సక్కగున్నావే 
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే.. 

మబ్బులేని మెరుపువి నువ్వు 
నెల మీద నడిసేసినావు 
నన్ను  నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే 
లచ్చిమి ఎంత సక్కగున్నావే 
సెరుకు ముక్క  నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే 
సెరుకు గెడకే తీపి రుషి 
తెలిపిన్నావే 
ఎంత సక్కగున్నావే 

తిరునాళ్లలో తప్పి ఎడిసిటి బిడ్డకు 
ఎదురొచ్చిన తల్లి సిరు నవ్వులాగ 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

గాలి పల్లకిలో ఎంకి పాటలాగా 
ఎంకిపాట లోని తెలుగు మాటలాగా 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

కడవ నువ్వు నడుమున బీటీ
కట్ట మీద నడిసొత్తా ఉంటె 
సంద్రం నీ సంకెక్కినట్టు 
ఎంత సక్కగున్నావే 
లచ్చిమి ఎంత సక్కగున్నావే 

కట్టెలమోపు తలకెత్తుకొని 
అడుగులోనే ఆగేతావుంటే 
అడివి  నీకు  గొడుగుతునట్టు  
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

బురద స్లో నాటు వేత్త ఉఉంటే 
ఎంత సక్కగున్నావే 

భూమి బొమ్మకు నువ్వు 
ప్రాణం పోస్తున్నట్టు 
ఎంత సక్కగున్నావే 

యేరు  శనగ  కోసం 
మట్టిని  తవ్వితే 
ఏకంగా  తగిలిన 
లంకె  బిందెలాగా 

ఎంత  సక్కగున్నావే .
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే


సింత  సెట్టు ఎక్కి 
సిగురు కొయ్యబొతే  
సేతికి అందిన
సందమామ  లాగ 

ఎంత సక్కగున్నావే 
లచ్చిమి 
ఎంత  సక్కగున్నావే
Share This :sentiment_satisfied Emoticon