ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక సాంగ్ లిరిక్స్ వాన (2008) తెలుగు సినిమా


Album:Vaana 

Starring:Vinay Rai, Meera Chopra
Music :Kamalakar
Lyrics-sirivennela
Singers :Chitra
Producer:M. S. Raju
Director:M. S. Raju
Year: 2008


ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక...
ఆకాశ గంగా పైరుని పెంచే ఏరు అవుతావో
పుడమిని ముంచే హోరు అవుతావో
నీ గమ్యం ఎటు దాగుందో నికే తెలియక...
ఆ... ఆ ... ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక
ఆకాశ గంగా
Share This :



sentiment_satisfied Emoticon