కరుణించెలే నన్ను ప్రేమ సాంగ్ లిరిక్స్



Album : N.C.Karunya - Karuninchele


Starring: NA

Music : N.C.Karunya

Lyrics- N.C.Karunya

Singers : N.C.Karunya

Producer: NA

Director: NA

Year: 2019


English Script Lyrics CLICK HERE



కరుణించెలే నన్ను ప్రేమ సాంగ్ లిరిక్స్ 


కరుణించెలే నన్ను ప్రేమ

దొరికింది ఒక సత్యభామ

కురిపించె నా జీవితాన

ముద్దుగా మంచిముత్యాలవాన

కరుణించెలే నన్ను ప్రేమ

దొరికింది ఒక సత్యభామ

కురిపించె నా జీవితాన

ముద్దుగా మంచిముత్యాలవాన


నా మదిలో భావనలే పొంగెనులే అలలై ఇలా

వేసవిలో వెన్నెలలే తాకెనులే ప్రియురాలిలా


తనకోసమే నే వేచాను

తనకై అన్వేషించాను

మెరుపల్లె చేరగా తాను

ఆహ సంతోషమేం చెప్పను

నా కలలో ఆ కనులే ఆ కురులే నిజమై ఇలా

కోవెలలో హారతులే తోచెనులే ప్రియురాలిలా


Share This :



sentiment_satisfied Emoticon