ఆడండీ పాడండీ సాంగ్ లిరిక్స్ గురు (1980) తెలుగు సినిమా


Album : Guru

Starring: Kamal Haasan, Sridevi
Music : Ilaiyaraaja
Lyrics-Kannadasan
Singers :Sp Balu
Producer: Prakash R. C
Director: I. V. Sasi
Year: 1980
Telugu Script Lyrics CLICK HEreఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
మనసులు తెల్లనివి
మీ తలపులు తీయనివి
ఆ దేవుని జేగంటలూ

ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు

మీరేరా మా దీపాలు
ప్రమిదలు మీ బ్రతుకులు
చెరగని అవి వెలుగులు
మీరేరా మా దీపాలు
ప్రమిదలు మీ బ్రతుకులు
చెరగని అవి వెలుగులు
కోపం వస్తే ప్రాణాలు
కూరిమికిచ్చే ప్రాణాలు
పాపలూ బాబులు
దేవుని జేగంటలు

ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు

చరితంటే మన చేతలనీ
ప్రతి పని మన ప్రగతని
అనుకొని మనమొకటనీ
పాతేయండీ స్వార్ధాన్ని
పాలించండీ దేశాన్ని
పాపలూ బాబులూ
దేవుని జేగంటలూ

ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
మనసులు తెల్లనివి
మీ తలపులు తీయనివి
ఆ దేవుని జేగంటలూ

ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు 
Share This :sentiment_satisfied Emoticon