నిజమేనా నిజమేనా (ఎవరది ఎవరది ఎద గదిలో) సాంగ్ లిరిక్స్ సీత (2019) తెలుగు సినిమా


Album : Sita

Starring: Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal
Music : Anup Rubens
Lyrics-Lakshmi Bhupal
Singers :Anurag kulkarni
Producer: Ramabrammam Sunkara
Director: Teja
Year: 2019

English Script Lyrics CLICK HERE


ఎవరది ఎవరది 
ఎద గదిలో
తలపుల తలుపులు
తెరచింది

నిజమేనా నిజమేనా
వెతికే ప్రాణమే 
ఎదురైనదా
అలిసేనా కలిసేనా
ఇకపై వీడని
ముడిపడినదా
అలనై మనసంచునా
ఇష్టంగా తల వంచనా
నీకోసం నీకోసం
వెచిందే ఈ ప్రాణం

నిజమేనా నిజమేనా
వెతికే ప్రాణమే 
ఎదురైనదా
అలిసేనా కలిసేనా
ఇకపై వీడని
ముడిపడినదా
Share This :sentiment_satisfied Emoticon