జలకాలాటలలో గల గల పాటలలో సాంగ్ లిరిక్స్ జగదేక వీరుని కథ (1961) తెలుగు సినిమా


Album : Jagadeka Veeruni Katha

Starring: NTR, Saroja Devi
Music : Pendyala Nageswara Rao
Lyrics-Pingali Nagendra Rao
Singers :P. Susheela, P. Leela
Producer: Nagi Reddy. Sri.k.V.Reddy
Director: K. V. Reddy
Year: 1961
English Font Lyrics Click Here 


జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

 ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
 ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
 అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే  అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే 

జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలిపే 


జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

Share This :



sentiment_satisfied Emoticon