చందమామే చేతికందే.. సాంగ్ లిరిక్స్ కళ్యాణ్ రామ్ 118 (2019) తెలుగు సినిమా


Album : 118

Starring: Kalyan Ram, Shalini Pandey
Music :  Shekhar Chandra
Lyrics-Ram anjaneyalu
Singers :Yazin nizar
Producer: Mahesh S Koneru
Director: Guhan K.V.
Year: 2019English Script Lyrics Click Here 


చందమామే చేతికందే... 
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే.. 
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు..
 తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి.. 
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ.. 
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్.. 
ఎంచేసావ్?
చెక్ ఇచ్చి.. సంతకాన్ని ఆపేశావ్
హో మై గాడ్.. 
ముంచేసావ్
ఐఫోన్ ఇచ్చి.. స్క్రీన్ లాక్ చేసావ్

చేతిలోనే చెయ్యి వేసి. . 
మాట నీకు ఇస్తాను
ఎన్నడైనా నిన్ను వీడి.. 
పాదమైన పోనీను
రెండు కళ్ళలో.. హు.. హు.. హు
నింపుకున్న.. నీ రూపాన్ని
రెప్పమూసినా.. నాలాలో నువ్వే
ప్రేమ అంటే  ఇద్దరైనా.. ఒక్కరల్లే పుట్టుకెలే

చందమామే చేతికందే... 
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే.. 
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు..
 తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి.. 
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ.. 
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్.. 
ఎంచేసావ్?
కొత్త బైకు ఇచ్చి.. 
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్.. 
ముంచేసావ్?
ATM ఇచ్చి.. నో కాష్ బోర్డుఎట్టావ్

నువ్వు నేను ఉన్న చోట.. 
రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్ళు బాట.. 
పూలతోట అయ్యేలే
రెక్కలెందుకో. . హో.. హో.. హో
గాలిలోనా.. తేలాలంటే
చెయ్యి అందుకో.. ఆ మేఘం పైకే
దారమల్లే మారిపోయి.. నిన్ను నేను.. చేర్చుతానే

చందమామే చేతికందే... 
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే.. 
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు..
 తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి.. 
బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ.. 
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా?

హో మై  గాడ్.. 
ఎంచేసావ్?
కొత్త బైకు ఇచ్చి.. 
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్.. 
ముంచేసావ్?
ATM ఇచ్చి.. నో కాష్ బోర్డుఎట్టావ్
Share This :sentiment_satisfied Emoticon