మోస్ట్ వాంటెడ్ అబ్బాయి సాంగ్ లిరిక్స్ MLA (2018) తెలుగు సినిమా


Album : MLA (Manchi Lakshanalunna Abbai)

Starring: Kalyan Ram, Kajal Aggarwal
Music :Mani Sharma
Lyrics-Ramajogayya Sastry
Singers : Ramya Behara, Yazin Nizar
Producer:Bharat Chowdary & Kiran Reddy
Director:Upendra Madhav
Year: 2018


ఏయ్ అరుమానీ సూటు 
అడిడాసు బూటు 
అదిరే నీ కటౌటూ 
మస్తుగున్నదే 
బాపురే భలే స్వీటూ 
బెల్జియం చాక్లేటు 
ఫ్యూజులే పేలిపోయేట్టూ 
గుంజుతున్నదే

అరిటాకు సోకుల్నే అటు ఇటుగా 
అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా 
గడిదాటేసీ గలభా చేసీ 
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 
మోగించు డోలు సన్నాయి 
ఐవాంటె బూస్ట్ బుజ్జాయి

వాస్తు సూపరమ్మాయి 
వయసు పీచుమిఠాయి 
కొసరి కానుకిచ్చేయీ 

పిల్లగాడు పటాపటాసే 
పిల్లసోకు జకాజకాసే 
ఎక్ దమ్ జోడీ ఏ క్లాసే 
అంటుకుంది క్రేజీ రొమాన్సే 

ఏయ్ అరుమానీ సూటు 
అడిడాసు బూటు 
అదిరే నీ కటౌటూ 
మస్తుగున్నదే 

ఫ్రిజ్జులోన దాచిపెట్టుకున్న 
ఆ పూతరేకు నోటపెట్టుకోనా 
మండుటెండలోన మంచు 
ముక్కలాగా కరిగిపోనా 
టచ్చుపాడ్ లాంటి బుగ్గపైనా 
ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోనా 
సూది గుచ్చుకున్న 
గాలి బూర లాగా పేలిపోనా
లవ్వు దేశాన్నే కనిపెట్టేసీ 
లైఫ్ లాంగు నిన్ను దాచిపెట్టుకోనా 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 
మోగించు డోలు సన్నాయి 
ఐవాంటె బూస్ట్ బుజ్జాయి

వాస్తు సూపరమ్మాయి 
వయసు పీచుమిఠాయి 
కొసరి కానుకిచ్చేయీ 

పిల్లగాడు పటాపటాసే 
పిల్లసోకు జకాజకాసే 
ఎక్ దమ్ జోడీ ఏ క్లాసే 
అంటుకుంది క్రేజీ రొమాన్సే 

రోజాలిప్సునట్టా రౌండుతిప్పి 
ఫుల్లుసౌండు ముద్దులిచ్చుకోవే
సిగ్గుబ్యారికేడ్స్ తెంచుకున్న 
ఈడు స్పీడయ్యింది
బాడీలైను పూలబంతిలాగా 
గుండెమీదికొచ్చి గుచ్చుకోవే
అత్తగారి హౌసు ఆల్ గేట్స్ తీసి 
వెల్కమ్ అందీ 
నీ మాటల్లో మన పెళ్ళి బాజా 
డిజె మిక్సుల్లోన మోత మోగుతుంది 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 
మోగించు డోలు సన్నాయి 
ఐవాంటె బూస్ట్ బుజ్జాయి

వాస్తు సూపరమ్మాయి 
వయసు పీచుమిఠాయి 
కొసరి కానుకిచ్చేయీ 

ఏయ్ అరుమానీ సూటు 
అడిడాసు బూటు 
అదిరే నీ కటౌటూ 
మస్తుగున్నదే 

బాపురే భలే స్వీటూ 
బెల్జియం చాక్లేటు 
ఫ్యూజులే పేలిపోయేట్టూ 
గుంజుతున్నదే

అరిటాకు సోకుల్నే అటు ఇటుగా 
అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా 
గడిదాటేసీ గలభా చేసీ 
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా 

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 
మోగించు డోలు సన్నాయి 
ఐవాంటె బూస్ట్ బుజ్జాయి

వాస్తు సూపరమ్మాయి 
వయసు పీచుమిఠాయి 

కొసరి కానుకిచ్చేయీ
Share This :



sentiment_satisfied Emoticon