నిను చూడకుండ మనసు ఉండదే సాంగ్ లిరిక్స్ త్రిపుర (2015) తెలుగు సినిమా


Album : Tripura

Starring: Naveen Chandra, Swati Reddy
Music : Kamran
Lyrics-Chandrabose 
Singers :Karthik
Producer: A Chinna Babu, M Rajasekhar
Director: Rajkiran



Year: 2015


నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే నీవైపే లాగుతున్నదే
నీ చూపు లోన పిలుపు ఉన్నదే
అది సదా సదా నీ నీడై సాగమన్నదే
కునుకు రాదు కుదురు లేదు ఓక క్షణమైనా
అదుపు లేదు వలపు రాదు కలయికలోనా

నిను చూడకుండ మనసు ఉండదే 
మది పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేల ముత్యాలు కోటి రత్నాలు
నీ కాలి ముందుంచనా..
పూల మేఘాలు పుణ్య భోగాలు 
నీ చేతికందించనా
అంతరిక్షంలో వింతలేవైనా
నీ ముందు బంధించనా
కోంత సేపైనా చేంత లేకుంటే
నా గుండే స్పందించునా
కిల కిల నిన్నే నవ్వించనా
కలతల్ని అన్ని కరిగించనా
మరి మరి నిన్నే ప్రేమించగా
మరు మరు జన్మే జన్మించనా

నిను చూడకుండ మనసు ఉండదే 
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేంట నువుంటే ప్రేమ దేశనా
మహరాజు నేనవ్వనా
జంట నువుంటే రాణి అందాల
రాజ్యాలు పాలించనా
కవుగిలింతల్లో కంచే వేసేసి
కాలాన్ని ఆపేయ్యనా
కంట నీరంటు జారనీకుండ 
ప్రాణాన్ని అడ్డేయ్యనా
కల కల నువ్వే కరుణించితే
గల గల నేనే గేలిపించన
కోర కోర మంటు కలహించితే
విల విల మంటు విలపించనా

నిను చూడకుండ మనసు ఉండదే 
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే 
నీ చూపు లోన పిలుపు ఉన్నదే 
అది సిద సదా నీ నీడై సాగమన్నదే 
కునుకు రాదు కుదురు లేదు
ఓక క్షణమైనా
అదుపు లేదు వలపు రాదు కలయికలోనా

Share This :



sentiment_satisfied Emoticon