కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో సాంగ్ లిరిక్స్ విజేత (2018) తెలుగు సినిమా


Starring: Kalyaan Dhev, Malavika Nair
Music : Harshavardhan Rameshwar
Lyrics-Rama Jogayya Sastry
Singers :Lokeshwar 
Producer: Rajani Korrapati
Director: Rakesh Sashi
Year: 2018



ఆ చిల్లీ చికెను కడాయి చికెను
గ్రిల్డ్ చికెను మొఘలాయి చికెను
చికెను రోస్టు చికెను కర్రీ
చికెను టిక్కా చికెను మంచూరియా
చికెను తందూరి చికెను పికిలు హలీం
నశాలం జివ్వుమనిపించే నాటుకోడి పులుసు
ఎన్నెన్ని రూపాలు ఎన్నెన్ని యేషాలు
ఎన్నెన్ని అవతారాలే నీకు చికెను తల్లే
ఆదివారమొస్తే గుర్తొస్తావు
లెగ్గు పీసు నాదంటే నాదని నోరూరిత్తావు
కుండలో ఉడుకుతావు బొంగులో 
ఉడుకుతావు
కేఎఫ్‌సీ బకెట్‌లో దొరుకుతావు
బఫెలో వింగ్సై కడుపు నింపుతావు
మాకు బలాన్నిచ్చి బలైతావు శ్రద్ధాంజలి నీకు
ఆల్ మై చికెన్ లవర్స్ లిస్టెస్ టు ద స్టోరీ ఆఫ్ ద స్యాడ్ చికెన్

కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో
కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో
ఓసి పిట్టా పిట్టా కోడి భలే దిట్టంగున్న కోడి
మసాల ముస్తాబుల్తో అదిరిందే 
బంపర్ బాడీ
నిన్ను పెంచినోడు ఎవడే కోసి తినేది 
ఇంకెవడో
కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో

పెట్టుకొని పుట్టావో ఒంటినిండా ప్రొటీన్స్
అక్కడే దెబ్బేసిందే అదే నీకు మైనస్సు
చుట్టుపక్కలలేని ఉన్న ఎనిమల్స్
అందరికీ నువ్వే కదా ఫస్ట్ చాయిసు
మరిచిపోలేము నీ సాక్రిఫయిసు
నువ్వు ఎక్కడ ఉన్నా కానీ రిప్
కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో

పబ్బులు రెస్టారెంట్లు ఫైవ్‌స్టార్ హోటల్సు
డైలీ నీకు దండం పెట్టి చెయ్యాలంట 
బిజినెస్సు
దేశానికి ప్రాణాలిచ్చే వాళ్లే సోల్జర్సు
మా దేశం కోసం ప్రాణం ఇచ్చే 
నీకు సెల్యూట్సు
నీ త్యాగానికి రెండే రెండు టియర్ డ్రాప్సు
నువ్వు ఎక్కడ ఉన్నా కానీ రిప్
కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో

మామా కొంచెం మసాల పెంచరా..

బీటు కొట్టు పిట్టా పిట్టా కోడి భలే 
దిట్టంగున్నా కోడి
మసాల ముస్తాబుల్తో అదిరిందే 
బంపరు బాడీ
నిన్ను పెంచినోడు ఎవడే కోసి తినేది 
ఇంకెవడే
కో.. కొక్కోరోకో.. కొక్కోరోకో.. కొక్కోరోకో
కో.. కొక్కోరోకో.. లిక్కరోకో.. ముక్కరోకో
ఓ మై క్యూట్ చికెన్ రిప్
Share This :



sentiment_satisfied Emoticon