మనసా ఎందుకె కన్నీరు సాంగ్ లిరిక్స్ వజ్రం (1995) తెలుగు సినిమా


Album : Vajram

Starring: Nagarjuna, Roja
Music : S. V. Krishna Reddy
Lyrics-Sirivennela Sitarama Sastry
Singers:SP Balu,Renuka
Producer: C. Gowtham Kumar Reddy
Director: S. V. Krishna Reddy
Year: 1995




మనసా ఎందుకె కన్నీరు మన కోసం ఎవరున్నారు 
కలగన మని ఎవరన్నారు అలిగితే ఎవరేమి చెస్తారు
ఏ నవ్వు చినుకు అయినా చేరనిది ఈ ఎడారి లో
ఈ కస్తా తడి నైన ఆపవే గుండే లోతులో
తేగిన గాలి పటమై సాగుతున్న పయనం 
తనది అన్న తీరం కోరుకుంటె నేరం
మనసా ఎందుకె కన్నీరు మన కోసం ఎవరున్నారు 
కలగన మని ఎవరన్నారు అలిగితే ఎవరేమి చెస్తారు

చిన్న చిన్న ఆనందలు చిందులాడు చల్లని ఇల్లు 
అందమైనా అనుబంధాలు సొంతమైతే చాలు 
అంతకన్న గొప్ప వరలు అడగలేదు నువ్వు ఏనాడు 
చిటికెడంత ప్రేమను కోరి చెయ్యి చాచినావు
అయినా వాళ్ళు అంతావుండి అనాధవు అయినావు 
పంచలేని ఈ మమకారం ఎందుకు 
చెంత లేక ఈ నిటుర్పూలు ఎందుకు

మనసా ఎందుకె కన్నీరు మన కోసం ఎవరున్నారు 
కలగన మని ఎవరన్నారు అలిగితే ఎవరేమి చెస్తారు

రుణం తీరిపోయే అంది కన్న తండ్రి చెసినా లెక్క 
శేషం మంటూ ఏమి ఉంది ఇంకా
ఆయువుంది ఇంకా అంది మాయదారి దేవుడి లెక్క 
మొండి బ్రతుకు తప్పదు గనకా 
దీవెనీియ వలసినా చెయ్యే శపిస్తాను అంటే 
దారి చూపవలసిన దీపం దహిస్తాను అంటే 
అలాకించారే నీ గోడు ఎవ్వరూ 
అదరించడే ఏరాతి దేవుడు

మనసా ఎందుకె కన్నీరు మన కోసం ఎవరున్నారు 
కలగన మని ఎవరన్నారు అలిగితే ఎవరేమి చెస్తారు


Share This :



sentiment_satisfied Emoticon