Aarde Lyrics Telugu: Iam లవర్ Also ఫైటర్ Also సాంగ్ లిరిక్స్ నా పేరు సూర్య (2018) తెలుగు సినిమా

Pages

Sunday, 15 April 2018

Iam లవర్ Also ఫైటర్ Also సాంగ్ లిరిక్స్ నా పేరు సూర్య (2018) తెలుగు సినిమా



Starring: Allu Arjun, Anu Emmanuel
Music :Vishal–Shekhar
Lyrics-Ramajogayya Sastry
Singers :Shekhar Ravjiani
Producer:Sirisha Sridhar Lagadapati, Bunny Vas
Director:Vakkantham Vamsi
Year: 2018


అట్ట సుడకే కొట్టినట్టుగా అట్ట సుడకే
సిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట బెట్టకే హ

హే... హే... అట్ట సుడకే కొట్టినట్టుగా అట్ట సుడకే
సిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట బెట్టకే

గురి పెడుతూ సూపులతోన
నువ్వు పేల్చకే బొమ్మ తుపాకీ
సరిహద్దులు తెంచుకురానా
నే నీ జిందగీ లోకి... ఈ...

I am a Lover also Figher also.
I am a Lover also Figher also.
Lover also Figher also.

నో సెప్పి కూసున్న నీ హార్ట్ బుక్ పై
లవ్ స్టొరీ మళ్లీ రాసే రైటర్ అల్సో... ఓ.
I am a Lover also Figher also.

ఏం చూసావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చూసావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చేసానని వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చలో సగం తప్పుగా
మరో కథై కలుద్దామా కొత్తగా
ఫ్లాస్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో
ప్యాచ్ అప్ అయిపోవడానికేంత చ్యానో... ఓ...
I am a Lover also Figher also.

అ. ఇను ఇనవే హెయ్ హెయ్
మాట వినవే మంచి పిల్లవే
సిన్న గొడవే హెయ్ హెయ్
సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగతెంపులుగా
ఏళ్ళిపోకే బ్రేక్ అఫ్ లోకి
గడియేసిన తలుపులు తీసి
తిరిగొస్త నీలోకీ...
I am a Lover also Figher also.
I am a Lover also Figher also.
Lover also Figher also...

సీకట్లో దాక్కున్న నీలోని ప్రేమని
పట్టు బట్టి బయట పెట్టే లైటర్ అల్సో... ఓ...
I am a Lover also Figher also.!

No comments:

Post a Comment