అగ్నిసాక్షి (సీరియల్) చిలిపితనమే చిగురు తోడిగై చిద్విలాసం ఈ ప్రేమ బిట్ సాంగ్ 3 లిరిక్స్ | మా టీవీ తెలుగు సీరియల్


చిలిపితనమే 
చిగురు తోడిగై
చిద్విలాసం ఈ ప్రేమ
ఊహకందని వింత జరిగే
విధివిలాసం ఈ ప్రేమ
అందమా....
వరమై అందుమా..

నువ్వు నాకై పుట్టినవాని
నమ్మినానే ఓ చెలి
నీకు నాకు బ్రహ్మ ఎప్పుడో
రాసిపెట్టెను రా సఖి
శివుడు మూడో కన్ను
మనకి అగ్నిసాక్షిగా ఉన్నదీ

ఎవరు వినని జంట కథ ఇది
ఎవరు కనని జత ఇది
ఎవరు దారులు వారివే మరి
దిశలు కలవని దశ ఇది 

Share This :sentiment_satisfied Emoticon