అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే సాంగ్ లిరిక్స్ జై సింహ (2018) తెలుగు సినిమా


Album : Jai Simha

Starring: Nandamuri Balakrishna, Nayanthara, Hari Priya & Natasha Doshi
Director:KS Ravi Kumar


Year: 2018


అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే
అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే

అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే
అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే
నీ నవ్వు దండ 
గుర్తైన రాదు ఎండ
నీకు నాకు ఊగింది జెండా
చలో జజనక... మమ మమమమ
చలో జజ్జనక.. మమ మమమమ

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే
నువ్వేమో దంద
నేనేమో రజినీగంద
నిన్నూ నన్నూ ఆపేది ఉందా
చలో జజ్జనక.. మమ మమమమ
చలో జజ్జనక.. మమ మమమమ

అయ్యో చలిగా ఉందే
కౌగిళ్ల దుప్పటిలా కాపాడనా?
అయ్యో సెగలా ఉందే
ఆరారా ముద్దులతో తడిపేయనా?
పద్ధతిగా గుండుకలా తిమ్మిరినే తట్టుకొని
మండుకనే ఉండకలా చేతులనే కట్టుకొని
అయితే అలాగైతే చెయ్యేసి చేసేయ్యి కరెంట్‌ని సరఫరా ॥అమ్మ కుట్టి ॥

బాబోయ్ భయమేస్తోందే
ఉండొద్దు ఒంటరిగా దగ్గరికొచ్చేయ్
బాబోయ్ సిగ్గేస్తోందే
కాసేపు ఉంటదిలే కళ్లే మూసెయ్
ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకని
ఎంతకని ఉంటదిలే వయసు తలే దించుకుని
అవునా అవునవునా కదా ఈరోజే తీర్చేద్దాం వయసుల గరగర ॥అమ్మ కుట్టి ॥

Share This :sentiment_satisfied Emoticon