తకిట తకఝమ్ సాంగ్ లిరిక్స్ రా రండోయ్ వేడుక చూద్దాం (2017) తెలుగు సినిమా


Starring:Naga Chaitanya, Rakul Preet
Music :Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :Javed Ali
Producer:Nagarjuna Akkineni
Director:Kalyan Krishna Kurasala
Year: 2017



తకిట తకఝమ్ 
తకిట తకఝమ్  
పలికేనే నా గుండెలో
కలలు సహజం  
వలలు  సహజం
చేరువయ్యే చెలిమిలో
పుస్తకం   నువ్వు
నా పాఠమే నువ్వు
ప్రశ్ననే నేను
నా బదులువే నువ్వు
రెప్ప తన కనుపాప
కాసే పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై
ఇవి నా నీరీక్షణలే


తకిట తకఝమ్ 
తకిట తకఝమ్  
పలికేనే నా గుండెలో
కలలు సహజం  
వలలు  సహజం
చేరువయ్యే చెలిమిలో

క్షణముకిన్ని రోజులోన
పక్కనుంటే నువ్విలా
రేయికి ఇన్ని రొంగులోనా
నిదురనె చెరిపేంతల
పెదవి తన చిరునవ్వుని
మోసే పరీక్షల్లే 
నీ వంద జన్మల ప్రేమకై
ఇవి నా నీరీక్షణలే

తకిట తకఝమ్ 
తకిట తకఝమ్  
పలికేనే నా గుండెలో
కలలు సహజం  
వలలు  సహజం
చేరువయ్యే చెలిమిలో

ఆగడాన్నే మరిచిపోని
నిన్ను నడిపిస్తూ ఇలా
అలసిపోని పరుగునవనా
నిన్ను గెలిపిస్తూ ఇలా
ప్రేమ తన హృదయానికై
రాసె పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై
ఇవి నా నీరీక్షణలే

తకిట తకఝమ్ 
తకిట తకఝమ్  
పలికేనే నా గుండెలో
కలలు సహజం  
వలలు  సహజం
చేరువయ్యే చెలిమిలో
Share This :



sentiment_satisfied Emoticon